పంట హక్కు సాగు పత్రాలు పంపిణీ

54చూసినవారు
పంట హక్కు సాగు పత్రాలు పంపిణీ
జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామ సచివాలయంలో రైతులకు సంబంధించి పంట హక్కు సాగు పత్రాలు పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా రైతులు కౌలు రైతులతో అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపిటిసి, ఉపసర్పంచ్ మరియు టిడిపి నాయకులు పొల్నాటి సత్యనారాయణ, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు పాల్గొన్నారు.