బస్ డ్రైవర్ల నూతన కమిటీ ఎన్నిక ఏర్పాటు

65చూసినవారు
బస్ డ్రైవర్ల నూతన కమిటీ ఎన్నిక ఏర్పాటు
చింతలపూడి మండలం ప్రైవేట్ స్కూల్స్ మరియు కాలేజీల బస్సు డ్రైవర్ల యూనియన్ నూతనంగా బుధవారం ఏర్పాటు చేశారు. బుధవారం చింతలపూడి మార్కెట్ యార్డ్ ఆవరణలోజరిగిన సమావేశంలో కార్మికులను ఉద్దేశించి సిఐటియు నాయకులు యూనియన్ పటిష్టత గురించి మాట్లాడారు. యూనియన్ పేరును భగత్ సింగ్ స్కూల్స్ అండ్ కాలేజీ ప్రైవేట్ బస్ డ్రైవర్స్ యూనియన్ గా నామకరణం చేశారు. అనంతరం జరిగిన కమిటీ ఎన్నికలలో యూనియన్ గౌరవాధ్యక్షులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్