చింతలపూడిలో నలుగురికి బైండోవర్

52చూసినవారు
చింతలపూడిలో నలుగురికి బైండోవర్
చింతలపూడి మండలంలో నాటు సారా కేసులోని నిందితులు, అనుమానితులను నలుగురుని చింతలపూడి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.  వారిని మంగళవారం బైండోవర్ చేశామని సీఐ అశోక్ తెలిపారు.  కంచనగూడెంలో పాత నాటు సారా కేసు పరారీలో ఉన్న కోటేశ్వరరావుకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించిందని సీఐ అన్నారు.

సంబంధిత పోస్ట్