లింగపాలెం మండలం ధర్మాజీగూడెం హై స్కూల్ ప్రాంగణంలోని భవిత దివ్యాంగుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించిన 14 ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లను శాసన సభ్యుడు సొంగా రోషన్ కుమార్ బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.