జంగారెడ్డిగూడెంలో దంచికొడుతున్న వర్షం

55చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై జనజీవనం స్తంభించింది. అలాగే రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మీ ప్రాంతంలో వర్షం కురుస్తుందా లేదా కామెంట్ చేయండి.

సంబంధిత పోస్ట్