జంగారెడ్డిగూడెం: నత్తనడకన పొగాకు కొనుగోళ్ళు

74చూసినవారు
జంగారెడ్డిగూడెం: నత్తనడకన పొగాకు కొనుగోళ్ళు
పొగాకు కొనుగోళ్లు మార్చి 24న ప్రారంభం కాగా నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రం–1లో 4. 36 మిలియన్ల పొగాకు, వేలం కేంద్రం–2లో 3. 82 మిలియన్ల పొగాకు ను బయ్యర్లు కొనుగోలు చేసినట్లు వేలం కేంద్ర అధికారులు బి. శ్రీహరి, జె. సురేంద్ర ఆదివారం తెలిపారు. నాణ్య మైన పొగాకు అమ్ముకోవాలని సూచిస్తున్నారు. పొగాకు గ్రేడింగ్‌ చేసి హీట్‌ సక్రమంగా పెట్టుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్