జంగారెడ్డిగూడెం: పత్తి, మిర్చి రైతులను ఆదుకోవాలి

70చూసినవారు
అన్ని రకాల వడుదుడుకులను ఎదుర్కొని పత్తి, మిర్చి పండించిన రైతులకు కనీస ధరలు రాక నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జంగారెడ్డిగూడెంలో ఆయన మాట్లాడారు. పత్తి కొనుగోలుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. క్వింటాల్ పత్తికి రూ. 10 వేలు, క్వింటాల్ మిర్చికి రూ. 25 వేలు కనీస ధరలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్