జీలుగుమిల్లిలో ఆదివారం పిచ్చి కుక్క దాడిలో గాయపడి తీవ్ర గాయాలు పాలైన 9 మంది క్షతగాత్రులను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులు గాయాలుపాలై ఉదయం చేరితే వారికి సరైన వైద్యం అందించకుండా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి వచ్చిందని, ఆస్పత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు.