జంగారెడ్డిగూడెం: నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

13చూసినవారు
జంగారెడ్డిగూడెం: నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత
జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో నూతన లైను ఏర్పాటు నిమిత్తం నిమ్మలగూడెంలో ఆదివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గృహ, వ్యవసాయ, కమర్షియల్ వినియోగానికి సరఫరా ఉండదన్నారు. కావున వినియోగదారులు సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్