జంగారెడ్డిగూడెం: వీధి కుక్కల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు
జంగారెడ్డిగూడెం పట్టణంలో వీధి కుక్కలను నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ. ఈనెల 10వ తేదీ నుంచి కుక్కల నిర్మూలనకు ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే వీధి కుక్కలకు రాబీస్ వ్యాధి సోకకుండా టీకాలు వేయడానికి కూడా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.