మోడల్ టౌన్ గా జంగారెడ్డిగూడెం అభివృద్ధి చేస్తా

61చూసినవారు
మోడల్ టౌన్ గా జంగారెడ్డిగూడెం అభివృద్ధి చేస్తా
నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం పట్టణం, రూరల్ ప్రాంతాల్లో ఓటర్లు నా పట్ల చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చింతలపూడి శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్ బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో ఎన్డిఏ కి పట్టం కట్టిన ప్రజలు తనకు 17000 మెజారిటీ ఇచ్చి తమ ప్రేమను తెలియజేశారని పేర్కొన్నారు. నియోజవర్గంలో గ్రేడు -2 మున్సిపాలిటీ గా ఉన్న జంగారెడ్డిగూడెం ను మోడల్ టౌన్ గా అభివృద్ధి చేస్తాననిన్నారు.

సంబంధిత పోస్ట్