జంగారెడ్డిగూడేం: మద్ది అంజన్న సన్నిధిలో డైరెక్టర్

69చూసినవారు
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారిని బుధవారం తెలుగు సినీ దర్శకుడు శ్రీరామ్ వేణు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీరామ్ వేణు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో ఆలయ వేద పండితులు వారిని ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్