జంగారెడ్డిగూడెం:  దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ

52చూసినవారు
జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని స్థానిక బైపాస్ రోడ్డులో శనివారం రాత్రి ఒక ట్రాలీ లారీ రోడ్డు పక్కన ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. చెరుకు ట్రాక్టర్ అడ్డు రావడంతో ఈ ట్రాలీ వాహనం అదుపు తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ట్రాలీ డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ప్రధాన రహదారిపై కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్