జంగారెడ్డిగూడెం: మానవత్వం చాటుకున్న ట్రాన్స్ జెండర్లు

80చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ట్రాన్స్ జెండర్స్ తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల స్థానిక మోడియం లక్ష్మణరావు నగర్లో నాగేంద్ర అనే వ్యక్తికి చెందిన ఇల్లు దగ్ధమైంది. ఆటో నడుపుకుంటూ జీవిస్తున్న నాగేంద్ర కుటుంబ పరిస్థితి చూసి ట్రాన్స్ జెండర్స్ గురువు కారం రమ్య మంగళవారం రూ. 32 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్