కామవరపుకోట: రూ. 70 లక్షలతో సీసీరోడ్డు

54చూసినవారు
కామవరపుకోట: రూ. 70 లక్షలతో సీసీరోడ్డు
కామవరపుకోట ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి పులిరాజుల రామాలయం వరకు నిర్మితమవుతున్న సీసీరోడ్డు పనులను మండల రైతు అధ్యక్షుడు రెబ్బ భరత్ రావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 70 లక్షల అంచనాతో రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించాలని పనుల యూనిటీ ఇన్‌ఛార్జ్ నాగరాజుకు సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్