కామవరపుకోట: శ్రీ వేంకటేశ్వర కాలేజీలో అడ్మిషన్లపై ఆరా

73చూసినవారు
కామవరపుకోట: శ్రీ వేంకటేశ్వర కాలేజీలో అడ్మిషన్లపై ఆరా
కామవరపుకోటలోని శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలను 2025–26 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయా లేదా అనే అంశంపై గురువారం సాయంత్రం ఆర్ఐవో యోహాన్ సందర్శించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చిన ఆయన, అక్కడ అడ్మిషన్ కోసం వచ్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ లేకపోవడంతో సిబ్బందితో వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్