కామవరపుకోట: మాజీ ఎంపీపీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం

66చూసినవారు
కామవరపుకోట: మాజీ ఎంపీపీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం
కామవరపుకోట మండలంలోని మద్దిపాటివారి గూడెంలో మాజీ ఎంపీపీ మద్దిపోటీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం శ్రీనివాస కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. సింగరాజుపాలెం గ్రామానికి చెందిన మురళీకృష్ణ భక్త భజన మండలి ఆర్గనైజర్ ఆలపాటి ధనలక్ష్మి వెంకటేశ్వర స్వామి జీవిత వృత్తాంతాన్ని భక్తజనులకు వివరించారు. బీజేపీ నేత తపన చౌదరి ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలకు హాజరై స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్