కామవరపుకోట: పని వేళలపై కార్మికుల ఆగ్రహాం

65చూసినవారు
కామవరపుకోట: పని వేళలపై కార్మికుల ఆగ్రహాం
కామవరపుకోట కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 10 గంటల పని విధానాన్ని రద్దు చేసి, పాత 8 గంటల విధానాన్ని కొనసాగించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుచ్చిబాబు డిమాండ్ చేశారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమల్లో పనిచేసే లక్షలాది కార్మికులపై భారం పెంచి, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడాన్ని ఆయన విమర్శించారు. కార్మిక చట్టాలను కేవలం నాలుగు కోడ్‌లుగా మార్చిన కేంద్రం కార్మికుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్