కామవరపుకోటలో వైసిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

83చూసినవారు
కామవరపుకోటలో వైసిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఏలూరు జిల్లా కామవరపుకోట బస్టాండ్ వద్ద బుధవారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను వైసిపి నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వైసీపీ నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సాయన కనకరాజు మాజీ సొసైటీ అధ్యక్షులు, డాక్టర్ రామకృష్ణ డాక్టర్స్ వింగ్ జిల్లా అధ్యక్షులు, సాయిల స్వాతి గారు అంగన్వాడీ విభాగం జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్