కామవరపుకోట: నల్ల బ్యాడ్జీలతో వైసీపీ నేతలు నిరసన

70చూసినవారు
కామవరపుకోట: నల్ల బ్యాడ్జీలతో వైసీపీ నేతలు నిరసన
ఏలూరు సాక్షి కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ కామవరపుకోట మండలం ఆడమిల్లిలో బుధవారం చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జ్ కంభం విజయరాజు అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించే పత్రికల స్వేచ్ఛను హరించే ఇటువంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో సరైనవి కావన్నారు.

సంబంధిత పోస్ట్