చింతలపూడి ఆసుపత్రికి వైద్య సామాగ్రి అందజేత

77చూసినవారు
చింతలపూడి ఆసుపత్రికి వైద్య సామాగ్రి అందజేత
ఏలూరు జిల్లా చింతలపూడి ఏరియా హాస్పిటల్ నందు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఎంపీ పుట్టా మహేష్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 10 లక్షల రూపాయల విలువైన వైద్య సామగ్రి పరికరాలు ఎంపీ చొరవతో రావడం జరిగింది. ఈ సామాగ్రిని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు మరియు ఆసుపత్ర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్