రేపు చింతలపూడిలో మెగా జాబ్ మేళా

61చూసినవారు
రేపు చింతలపూడిలో మెగా జాబ్ మేళా
చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలో బుధవారం 11 కంపెనీల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జితేంద్ర బాబు సోమవారం తెలిపారు. సుమారు 750 ఉద్యోగాలకు జాబ్ ఫైర్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జాబ్ మేళాకు 18-30 సంవత్సరాలు వయసు కలిగి. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు అర్హులు అన్నారు.

సంబంధిత పోస్ట్