తానా ఎన్ఆర్ఐ మీట్‌లో ఎమ్మెల్యే

4చూసినవారు
తానా ఎన్ఆర్ఐ మీట్‌లో  ఎమ్మెల్యే
చింతలపూడి ఎమ్మెల్యే సాంగా రోషన్ కుమార్ అమెరికాలో నిర్వహించిన 24వ తానా ఎన్ఆర్ఐ మీట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తానా కమిటీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిని ఒకేచోట చేర్చినందుకు ఆనందంగా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్