పలు ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

70చూసినవారు
పలు ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెంలో పలు ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో గురువారం చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన అదనపు గదులు ప్రారంభించారు. అనంతరం అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. జెపి సెంటర్ నుండి రావూరి జంక్షన్ వరకు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్