ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

59చూసినవారు
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుండి అర్జీలను సేకరించి వాటిని పరిశీలించారు. అనంతరం వారి సమస్యలను అక్కడిక్కడే పరిస్కారం చేసే విధంగా ఎమ్మెల్యే చర్యలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్