డివైఎఫ్ఐ ఆరోపణలపై ఎంపీడీవో వివరణ

65చూసినవారు
జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలోని ప్రభుత్వ చెరువు ఆక్రమణపై ఎంపీడీవో ప్రసాద్‌పై వచ్చిన ఆరోపణలపై బుధవారం ఆయన స్పందించారు. మైసన్నగూడెంలోని చెరువు వ్యవహారంలో అన్యాయం చేశారని డీవైఎఫ్ఐ నాయకులు ఆరోపించడం దారుణమన్నారు. ఆ చెరువు పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్