చింతలపూడి మండలం ప్రగడవరం సొసైటీ గోడౌన్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. దేశవరం గ్రామానికి చెందిన వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయాలతో పడి ఉండగా అక్కడే ఉన్న స్థానికులు గుర్తించి అంబులెన్స్ లో చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.