చింతలపూడిలో బడ్జెట్ పై నిరసన

75చూసినవారు
చింతలపూడిలో బడ్జెట్ పై నిరసన
కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో రైతాంగానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ చింతలపూడి ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద బుధవారం కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సోమశేఖర ఆచార్యులు, జిల్లా కార్యదర్శి దంతా కృష్ణ మాట్లాడుతూ.. ఆర్థిక అభివృద్ధికి కీలకమైన వ్యవసాయరంగాన్ని కేంద్రం విస్మరించినందుకు నిరసనగా బడ్జెట్ పత్రాలను దహనం చేశామన్నారు.

సంబంధిత పోస్ట్