ఇంటింటా ప్రచార కార్యక్రమంలో రోషన్

55చూసినవారు
ఇంటింటా ప్రచార కార్యక్రమంలో రోషన్
ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో భాగంగా చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి MLA అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ శనివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా చింతలపూడి మండలం మోడల్ కాలనీ మరియు బోయగూడెం నుంచి ప్రచారం మొదలు పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రాబోయే ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్