తడికలపూడి: సాక్షి చానెల్ తీసేయాలంటూ ఆందోళనలు

53చూసినవారు
తడికలపూడి గ్రామం కొత్తగూడెం రామాలయం వద్ద మహిళలు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. మహిళలను కించపరిచిన సాక్షి మీడియాను రద్దు చేయాలని, కృష్ణంరాజును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బ్యానర్లు పట్టుకుని సెంటర్లలో తిరిగారు. సాక్షి పేపర్లు చింపి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్