కామవరపుకోటలో టీచర్ మృతి

0చూసినవారు
కామవరపుకోటలో టీచర్ మృతి
కామవరపుకోట మెయిన్ ఎంపీపీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కొరపాటి పాల్ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. పాల్ మాస్టారు మృతి పట్ల స్థానిక ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్