ధర్మాజీగూడెం నుంచి పాదయాత్రగా ద్వారకాతిరుమలకు

57చూసినవారు
ధర్మాజీగూడెం నుంచి పాదయాత్రగా ద్వారకాతిరుమలకు
లింగపాలెం మండలం ధర్మాజీగూడెం వద్ద నుంచి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు ఆదివారం ద్వారకాతిరుమలకు పాదయాత్రగా బయల్దేరారు. భక్తబృందం అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని మొలగలపాటి వారి గూడెం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారకా తిరుమలకు సోమవారం ఉదయానికి చేరుకోనున్నట్లు తెలిపారు. పాదయాత్రగా సుమారు 30 మంది భక్తులు వెళ్తున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్