జనసేనలోకి వైసీపీ నేతలు

54చూసినవారు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్ పర్సన్ దంపతులు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏలూరు జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి గంట ప్రసాద్ రాజీనామా చేయగా తాజాగా వారు జనసేన పార్టీలో చేరుతున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మరింత అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనే ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్