వట్లూరు హైస్కూలుకు ఉచితంగా 10 కంప్యూటర్లు

69చూసినవారు
వట్లూరు హైస్కూలుకు ఉచితంగా 10 కంప్యూటర్లు
పెదపాడు మండలం వట్లూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో 10 కంప్యూటర్లను ఉచితంగా అందజేశారు. వాటిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి వారికి వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్