చింతలపూడి ఎమ్మెల్యేను మెచ్చుకున్న చింతమనేని

78చూసినవారు
చింతలపూడి ఎమ్మెల్యేను మెచ్చుకున్న చింతమనేని
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చింతమనేనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చింతమనేని శభాష్ రోషన్ అంటూ భుజం తట్టడం జరిగింది. అలాగే నూతన ఉత్సాహంతో మొట్ట మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంతో ఎమ్మెల్యే పనితీరును చింతమనేని మెచ్చుకున్నారు.

సంబంధిత పోస్ట్