భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందటం లేదు

85చూసినవారు
భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందటం లేదు
దెందులూరు భవన నిర్మాణ కార్మికులు కు లేబర్ ఆఫీస్ ద్వారా పథకాలు అమలు జరగడం లేదని, సమస్యలు పరిష్కారం కావడం లేదని భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు కాకర్ల శ్రీను మంగళవారం అన్నారు. జిల్లాలో వేలాదిమంది భవన్ నిర్మాణ కార్మికులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతు న్నారన్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోవడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా 4 లక్షల మంది పనులు లేక ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్