దెందులూరు: గొర్రెల కాపరికి 100 గొర్రెలు అందజేత

58చూసినవారు
ఏలూరు జిల్లా దెందులూరు గ్రామానికి చెందిన పంది శ్రీను అనే గొర్రెల కాపరికి బుధవారం మంత్రి కింజారపు అచ్చం నాయుడు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జీరో ప్రోవర్టి మోడల్ -4 లో భాగంగా 100 గొర్రెలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడారు. ఇటీవల శ్రీను నష్టపోవడంతో 100 గొర్రెలను ఏడాదికి అందజేయడం జరిగిందని వాటి సంతానోత్పత్తి అనంతరం వాటిని తిరిగి అందజేస్తారని అన్నారు.

సంబంధిత పోస్ట్