దెందులూరు నియోజకవర్గంలో గోపన్నపాలెం గ్రామానికి చెందిన దాత వ్యాపారవేత్త కొండేటి మనోహర్ నవాగుణం స్ఫూర్తిదాయకమని కోపన బాలాంజనేయ అన్నారు వేగవరం ఏలూరు తంగళ్ళమూడి ఇతర ప్రాంతాల్లో అంద, మూగా విద్యార్థులకు తన వంతు ఆర్థిక అన్నదాన సాయి మందిస్తున్న తీరు అభినందనీయమన్నారు. మరి ఎంతోమంది స్థితి గల వారికి మనోహర్ సేవాభావం స్ఫూర్తి కావాలని మనోహర్ ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సత్కరించారు.