దెందులూరు: గ్రంధాలయాలు విజ్ఞాన బాండాగారాలు

57చూసినవారు
దెందులూరు: గ్రంధాలయాలు విజ్ఞాన బాండాగారాలు
గ్రంధాలయాలు విజ్ఞాన బాండాగారాలని, విద్యార్థుల వాటిని ఉపయోగించుకుని తమ విజ్ఞానాన్ని పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విద్యార్థులకు సూచించారు. దెందులూరు మండలం కొవ్వలి జిల్లా పరిషత్ హైస్కూల్లో గ్రంథాలయాన్ని సందర్శించి అందులోని పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా లైబ్రరీలో అందుబాటులో ఉన్న పుస్తకాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్