శ్రీవారిని దర్శించుకున్న దెందులూరు ఎమ్మెల్యే

54చూసినవారు
శ్రీవారిని దర్శించుకున్న దెందులూరు ఎమ్మెల్యే
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం చింతమనేని స్వామివారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయ అధికారులు మరియు అర్చకులు చింతమనే ఘనంగా సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్