అనారోగ్యంతో దెందులూరు హెడ్ కానిస్టేబుల్ మృతి

60చూసినవారు
అనారోగ్యంతో దెందులూరు హెడ్ కానిస్టేబుల్ మృతి
దెందులూరు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ 722 జి. రాంబాబు అనారోగ్యంతో మంగళవారం ఉదయం విజయవాడ కామినేని ఆసుపత్రిలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఏలూరు రూరల్ మండలం పాలగూడెంలో ఉన్న ఆయన పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రాంబాబు కుటుంబానికి భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్