దెందులూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

77చూసినవారు
దెందులూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
దెందులూరు మండలం శ్రీరామవరంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మోతుకూరి హరి అనే వ్యక్తి గాయాలు పాలయ్యారు. దీంతో సమాచారం అందుకున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హుటాహుటిన ఏలూరు ఆయుష్ హాస్పిటల్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గాయాలు పాలైన హరిని పరామర్శించి అతనికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్