దెందులూరు: నా కొడుకుని రక్షించండి

52చూసినవారు
దెందులూరు: నా కొడుకుని రక్షించండి
దెందులూరు గ్రామం కాశీ కాలనీలోని ఈదుపల్లి ఈశ్వర్ ప్రసాద్ (31)కు ఊపిరితిత్తులు పాడయ్యాయని, గుండె కుడి పక్కన సమస్య ఉందని వైద్యులు తెలిపారని ప్రసాద్ తల్లి వెంకటరమణ శుక్రవారం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి రోజుకు 12గంటలు ఆక్సిజన్ తీసుకోవాలని, తమ ఆర్థిక స్తోమత అంతంత మాత్రమేనని, ఎలాంటి పెన్షన్ రావట్లేదని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎంపీ మహేశ్ కుమార్, సీఎం చంద్రబాబు తన కుమారుడిని రక్షించాలని కోరింది.

సంబంధిత పోస్ట్