దెందులూరు: పేకాట ఆడుతున్న ఇద్దరు అరెస్ట్

71చూసినవారు
దెందులూరు: పేకాట ఆడుతున్న ఇద్దరు అరెస్ట్
దెందులూరు మండలం ధర్మారావుపేటలో పేకాట శిబిరంపై దెందులూరు ఎస్సై శివాజీ సిబ్బందితో గురువారం దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 16, 000 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.   గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారంతో సిబ్బందితో దాడి చేసి వారిని అరెస్టు చేశారు. గ్రామాల్లో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్