విజయవాడ వరద బాధితులకు ఆహారం పంపిణి

54చూసినవారు
విజయవాడ వరద బాధితులకు ఆహారం పంపిణి
విజయవాడ వరద బాధితులకు ఆహారం పంపిణి కార్యక్రమాన్ని గురువారం పెదవేగి సొసైటీ పరిధి ద్వారా తయారు చేయడం జరిగింది. వేజీటేబుల్ బిర్యానీ, పెరుగు చెట్నీ, కోడిగుడ్డు ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుందని సొసైటీ సభ్యులు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు బొప్పన సుధ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే వరద బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు.

సంబంధిత పోస్ట్