ఐటీఐ కళాశాలలో ఉచిత శిక్షణా తరగతులు

76చూసినవారు
ఐటీఐ కళాశాలలో ఉచిత శిక్షణా తరగతులు
ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని వ‌ట్లూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉపాధి శిక్షణా కోర్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి గంటా సుధాకర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. మరిన్ని వివరాల కొరకు 89785 24022 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్