గంగన్నగూడెం: ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

82చూసినవారు
గంగన్నగూడెం: ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఏలూరు జిల్లా దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామంలో శుక్రవారం శ్రీ హనుమ సీత సమేత శ్రీ పట్టాభి రాముల వారి నూతన ఆలయ శికర యంత్ర జీవ ధ్వజ ప్రతిష్ట నిర్వహించారు. ఆలయ శిఖర యంత్ర జీవ కార్యక్రమం దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్