ఉంగుటూరు నియోజవర్గ ఎంఆర్పిఎస్ అధ్యక్షులుగా మర్రి నరేష్

62చూసినవారు
ఉంగుటూరు నియోజవర్గ ఎంఆర్పిఎస్ అధ్యక్షులుగా మర్రి నరేష్
ఉంగుటూరు గ్రామ పంచాయితీ కమ్యూనిటీ హాల్ వద్ద శుక్రవారం ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి  ఏలూరు జిల్లా ఇన్చార్జి  కూచిపూడి సత్యం మాదిగ ఆధ్వర్యంలో ఉంగుటూరు నియోజకవర్గ అధ్యక్షులుగా మర్రి నరేష్ మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మర్రి నరేష్ ను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్