నేడు పెరుగ్గూడెంకి మంత్రి నాదెండ్ల రాక

72చూసినవారు
నేడు పెరుగ్గూడెంకి మంత్రి నాదెండ్ల రాక
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం దెందులూరు మండలం పెరుగ్గూడెం గ్రామానికి విచ్చేస్తారని మంత్రి బంధువు, పెరుగూడెం మాజీ సర్పంచ్ యలమర్తి హేమలతా శ్రీనివాస్ మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బంధువుల ఇంటికి వస్తున్నారని అన్నారు. అలాగే బుధ, గురువారాల్లో పెరుగ్గూడెంలో ఉంటారని వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్