ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి గురువారం రాత్రి చేరుకున్నారు. రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి దర్శనానికి వెళ్లడం జరిగిందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలియజేశారు. అలాగే అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు.